50 మంది ఎమ్మెల్యేలతో ముంబై వెళ్తున్నా: ఏక్నాథ్ షిండే
గౌహతి: తనతో పాటు ఉన్న 50 మంది ఎమ్మెల్యేలతో ముంబై వెళ్లనున్నట్లు ఇవాళ శివసేన రెబల్ ఎమ్మెల్యే ఏక్నాథ్ షిండే తెలిపారు. సీఎం ఉద్ధవ్ సర్కార్‌పై తిరుగుబాటు ప్రకటించిన తర్వాత తొలిసారి షిండే మీడియాతో మాట్లాడారు. త్వరలోనే ముంబై వెళ్తున్నాని, తమ అధికార ప్రతినిధిగా దీపక్ కేసార్కర్‌ను నియమించామని, ఆయనే అన్ని విషయాలను వివరించనున్నట్లు ఏక్నాథ్ తెలిపారు. మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్‌తోనూ మాట్లాడనున్నట్లు చెప్పారు. బాలాసాహెబ్ వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్తున్నామని, తనతో పాటు 50 మంది ఉన్నట్లు ఆయన చెప్పారు. మరోవైపు మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఢిల్లీకి వెళ్తున్నారు. కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు ముఖ్య నేతలను ఆయన కలుసుకుంటారు. రెబెల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే. దీనిపై జూలై 12వ తేదీ వరకు వివరణ ఇవ్వాలని కోర్టు కోరింది. సీఎం ఉద్దవ్‌పై షిండేతో పాటు రెబల్ ఎమ్మెల్యేలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

