Home
National
Haryana Government Extends Covid Guidelines For Another Week Till June 28 Modifies Guidelines
అక్కడ మరో వారం రోజులు లాక్డౌన్ పొడిగింపు..!
Haryana lockdown: హర్యానా ప్రభుత్వం మాత్రం మరో వారంపాటు లాక్‌డౌన్‌ను పొడిగించాలని నిర్ణయించింది.

న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం చాలామటుకు తగ్గిపోయింది. దాంతో వివిధ రాష్ట్రాలు క్రమంగా లాక్డౌన్ నిబంధనలు ఎత్తివేస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో లాక్డౌన్ ఎత్తివేశారు. కానీ హర్యానా ప్రభుత్వం మాత్రం మరో వారంపాటు లాక్‌డౌన్‌ను పొడిగించాలని నిర్ణయించింది. రాష్ట్రంలో కరోనా ప్రభావం ఇంకా పూర్తిగా తగ్గనందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు హర్యానా వైద్య ఆరోగ్యశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.
అయితే, లాక్డౌన్ గడువును వారం రోజులు పొడిగించినప్పటికీ, లాక్డౌన్ నిబంధనల్లో మాత్రం మరికొన్ని వెసులుబాట్లు కల్పించినట్లు తెలిపింది. మునుపటి నిబంధనల్లో కొన్నింటిని సడలించినట్లు వెల్లడించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
PM Modi: బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుక.. దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరిక
పింక్ శారీలో శ్రీనిధి శెట్టి పరువాల జాతర.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
TTD Darshan News | తిరుమలలో కొనసాగుతున భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం
Family suicide | గచ్చిబౌలిలోని ఇంట్లో నుంచి దుర్వాసన.. పోలీసులు వచ్చి చూడగా..
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

