మహిళను కొట్టి, నగ్నంగా ఈడ్చుకెళ్లారు

మధ్యప్రదేశ్‌లో దారుణం
భోపాల్: చేతబడి చేస్తున్నదన్న అనుమానంతో నలుగురు వ్యక్తులు ఓ మహిళను దుస్తులు చించేసి దారుణంగా కొట్టారు. తర్వాత నగ్నంగా రోడ్డుపై ఈడ్చుకెళ్లారు. అడ్డొచ్చిన కొందరు గ్రామస్థులపైనా దాడి చేశారు. మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలోని మాండ్వి గ్రామంలో ఈ నెల 5న చోటుచేసుకున్న ఈ అమానవీయ ఘటన వీడియో ఇంటర్నెట్లో వైరల్ అయింది. దీంతో పోలీసులు ఆ నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేశారు. ముగ్గుర్ని అరెస్ట్ చేయగా ఒకడు పరారీలో ఉన్నాడు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- women
- women harassment
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Tiger Shroff | అసలు నన్నెందుకు టార్గెట్ చేశారో అర్థం కావట్లేదు : టైగర్ ష్రాఫ్
Mission bhageeratha | పర్యవేక్షణ లోపమా..? ఇష్టారాజ్యమా..? వృథాగా మిషన్ భగీరథ నీరు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెం జడ్పీహెచ్ఎస్ పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
Medical Services | వైద్య సేవలు, నిర్వహణ మెరుగ్గా ఉండాలి : కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయ్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

