నేటి హంపీనే.. నాటి కిష్కింధ

టీటీడీ ప్రతిపాదనను నిరాకరించిన చరిత్రకారులు
బెంగళూరు, ఏప్రిల్ 12: హనుమంతుడి జన్మస్థలం తిరుమల అని, అందుకు తగిన అన్ని ఆధారాలతో కూడిన పుస్తకాన్ని ఉగాది రోజు (మంగళవారం) విడుదల చేస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చేసిన ప్రకటన మతపరంగా, పురాతత్వశాస్త్ర పరంగా తీవ్ర చర్చకు దారి తీసింది. టీటీడీ ప్రకటనను చరిత్రకారులు కొట్టిపారేస్తున్నారు. రామాయణంలో పేర్కొన్న కిష్కింధ.. కర్ణాటకలోని హంపి లేదా దాని చట్టుపక్కల ప్రాంతమేనని చెప్తున్నారు. హంపి పరిసరాల్లోని పూర్వ చారిత్రక యుగపు చిత్రాల్లో తోక ఉన్న మనుషులను చిత్రించారని, తిరుమలలో అలాంటి ఆధారాలు లేవని పేర్కొంటున్నారు. ఈ అంశంపై టీటీడీ మరింత సమయం తీసుకొని పరిశోధకులు, మత పెద్దలతో చర్చలు జరిపి ఒక నిర్ణయానికి రావాలని వీహెచ్పీ కర్ణాటక యూనిట్ పేర్కొన్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

