Gulmarg | గుల్మార్గ్లో స్కీయింగ్ చేస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్న విదేశీ పర్యాటకులు.. వీడియో
Gulmarg | కశ్మీర్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం గుల్మార్గ్ (Gulmarg) ఇప్పుడు పూర్తిగా మంచుతో కప్పుకుపోయింది (Snow blanket). స్కీయింగ్ సిటీ (Skiing city) ఎటు చూసిన శ్వేత వర్ణం సంతరించుకుని పర్యాటకులను ఆహ్వానిస్తోంది.
Gulmarg | భూతల స్వర్గం కశ్మీర్లో గత కొన్ని రోజులుగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఎత్తైన ప్రాంతాలు, ప్రముఖ పర్యాటక ప్రదేశాలు ఎటు చూసినా మంచు దుప్పటి (snowfall) పరుచుకుని ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. కశ్మీర్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం గుల్మార్గ్ (Gulmarg) ఇప్పుడు పూర్తిగా మంచుతో కప్పుకుపోయింది (Snow blanket). అక్కడ కొన్ని అడుగుల మేర భారీగా మంచు పడుతోంది. స్కీయింగ్ సిటీ (Skiing city) ఎటు చూసిన శ్వేత వర్ణం సంతరించుకుని పర్యాటకులను ఆహ్వానిస్తోంది.
అడుగులకొద్దీ పేరుకుపోయిన మంచుతో గుల్మార్గ్ అంటార్కిటికాను తలపిస్తోంది. చాలా రోజుల తర్వాత స్కీయింగ్ సిటీలో భారీ స్థాయిలో మంచు దర్శనమివ్వడంతో పర్యాటకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. స్కీయింగ్‌కు గుల్మార్గ్ పేరుపొందిన విషయం తెలిసిందే. దేశ నలుమూలల నుంచే కాకుండా, విదేశీ పర్యాటకులు కూడా ఈ సీజన్లో స్కీయింగ్ సిటీకి పోటెత్తుతుంటారు. ఇప్పుడు కూడా పర్యాటకులు, స్పోర్ట్స్ లవర్స్ గుల్మార్గ్కు క్యూ కట్టారు. మంచులో స్కీయింగ్ చేస్తూ శీతల వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు (tourists enjoy the weather). విదేశీ టూరిస్ట్‌లు (foreign skiers) కూడా ఈ మంచులో స్కీయింగ్ చేస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
#WATCH | Gulmarg, J&K: Gulmarg attracts foreign skiers & adventure lovers after recent snowfall pic.twitter.com/WIgFErztaN
— ANI (@ANI) February 19, 2024
Also Read..
Sreeleela | తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖ నటి శ్రీలీల
Dharmendra Pradhan | ఢిల్లీ మెట్రోలో ప్రయాణించిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్.. VIDEO
Plane Villa | ఫ్లైట్‌ను లగ్జరీ విల్లాగా మార్చిన వ్యక్తి.. ఆనంద్ మహీంద్రా ఫిదా.. VIDEO
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
Bathukamma Celebrations | మలేషియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
పత్రికా స్వేచ్ఛ పేరుతో నిరాధార ఆరోపణలు తగవు: బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ ప్రతినిధి శ్రీధర్
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

