AI Drones | దోమల భరతం పట్టే ఏఐ డ్రోన్లు.. గుజరాత్ కుర్రాళ్ల ఆవిష్కరణకు గేట్స్ ఫౌండేషన్ ఫిదా!
AI Drones | గుజరాత్‌లోని మెహసానాకు చెందిన ఇద్దరు యువకులు దోమల సంతానోత్పత్తి కేంద్రాలను గుర్తించే ఏఐ ఆధారిత డ్రోన్లను అభివృద్ధి చేశారు.
AI Drones | మెహసానా: గుజరాత్‌లోని మెహసానాకు చెందిన ఇద్దరు యువకులు దోమల సంతానోత్పత్తి కేంద్రాలను గుర్తించే ఏఐ ఆధారిత డ్రోన్లను అభివృద్ధి చేశారు.
ప్రైమ్ యూఏవీ సంస్థ రూపొందించిన ఈ డ్రోన్లు మురుగు నీరు, ఎత్తైన భవనాలు, పై కప్పులు, మునుషులు చేరుకోలేని ప్రాంతాల్లో దోమల ఆవాసాలను క్షణాల్లో గుర్తిస్తాయి. ఈ సమాచారాన్ని అధికారులకు లైవ్‌లో పంపడంతోపాటు అవసరమైన చోట పురుగుల మందు పిచికారీ చేస్తాయి.
సంస్థ వ్యవస్థాపకుడు ప్రదీప్ పటేల్ మెకానికల్ ఇంజినీరింగ్‌లో ఎంటెక్ పూర్తి చేశారు. 2021లో పరిశోధనలు ప్రారంభించిన నంస్థ గాంధీనగర్ పరిధిలో 3,500కు పైగా దోమల స్థావరాలను గుర్తించింది. బిల్ అండ్ లిండా గేట్స్ ఫౌండేషన్ బృందం ఈ టెక్నాలజీని పరిశీలించింది. కరోనా సమయంలో పోలీసు, ఆరోగ్య శాఖలకు డ్రోన్లతో సహకరించిన సంస్థ అడవుల్లో సీడ్ బాల్స్ చల్లడం వంటి కార్యక్రమాలను కూడా చేపట్టింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AI Drones | దోమల భరతం పట్టే ఏఐ డ్రోన్లు.. గుజరాత్ కుర్రాళ్ల ఆవిష్కరణకు గేట్స్ ఫౌండేషన్ ఫిదా!
Death Certificates Scam | బతికుండగానే డెత్ సర్టిఫికెట్లు.. సిద్దిపేటలో వెలుగులోకి వచ్చిన షాకింగ్ మోసం!
Food Poison | పట్నం మహేందర్ రెడ్డి మెడికల్ కళాశాలలో ఫుడ్ పాయిజన్
టీడీపీ ఎమ్మెల్యేకు తెలుగు వర్సిటీ పురస్కారం.. చివరి నిమిషంలో బ్రేకులు వేసిన తెలంగాణ సర్కార్!
Census 2027 | జనవరి 25 నుంచి జనగణన.. జనవరి 10 నుంచి స్వీయ గణనకు అవకాశం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

