ఇక మన జాతకమంతా పాన్ కార్డులోనే.. అన్నింటికీ PAN CARDతో అనుసంధనం
నిర్దిష్టమైన ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన అన్ని డిజిటల్ సేవలకు శాశ్వత ఖాతా సంఖ్య(పాన్)ను గుర్తింపు పత్రంగా (కామన్ ఐడెంటిఫయర్) ఉపయోగించవచ్చని కేంద్రం బుధవారం తెలిపింది.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1 : నిర్దిష్టమైన ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన అన్ని డిజిటల్ సేవలకు శాశ్వత ఖాతా సంఖ్య(PAN)ను గుర్తింపు పత్రంగా (కామన్ ఐడెంటిఫయర్) ఉపయోగించవచ్చని కేంద్రం బుధవారం తెలిపింది. దేశ వ్యాప్తంగా వివిధ అనుమతులు, క్లియరెన్స్‌ల కోసం జాతీయ స్థాయిలో సింగిల్ విండో వ్యవస్థను తెచ్చే దిశగా ఇదొక అడుగని కేంద్రం పేర్కొన్నది.
ఈ విధానం సులభతర వాణిజ్యాన్ని ప్రోత్సహించనున్నది. వివిధ ప్రభుత్వ శాఖలకు సమర్పించిన నకిలీ సమాచారాన్ని తగ్గించడంలో, కఠిన నిబంధనలను సరళీకరించడంలో, ప్రాజెక్టులు ఫలితాలను సాధించే కాల పరిమితిని తగ్గించడంలో ఈ విధానం సహాయపడనున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- common identifier
- govt
- PAN
- pan card
RELATED ARTICLES
తాజా వార్తలు
Auto | చెట్లు నాటి తిరిగొస్తుండగా.. టిప్పర్‌ను ఢీకొట్టిన కూలీల ఆటో
DADA | డిసెంబర్ 24న దాదా ధమాకా.. నవంబర్ 13న ఫస్ట్ సాంగ్, థమన్ మ్యూజిక్‌తో టాలీవుడ్లో భారీ హైప్!
iQOO | 10,000mAh బ్యాటరీతో iQOO కొత్త ఫోన్.. 7 ఇంచుల భారీ డిస్ప్లే కూడా!
Rajeev Kanakala | ఎన్టీఆర్ అప్పుడే స్టార్ అవుతాడని చెప్పా, 25 ఏళ్లు గడిచినా మారలేదు.. రాజీవ్ కనకాల ఆసక్తికర వ్యాఖ్యలు!
Dakshinamukhi Anjaneya Swamy | పార్డి (కె) గ్రామంలో ముగిసిన అఖండ హరినామ తాళ సప్తహ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

