ఐఈటీ అధ్యక్షుడిగా గోపీచంద్ కాట్రగడ్డ
అంతర్జాతీయ ప్రొఫెషనల్ ఇంజినీరింగ్ సంస్థ అయిన ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (ఐఈటీ) అధ్యక్షుడిగా ఐటీ రంగ ప్రముఖుడు డాక్టర్ గోపీచంద్ కాట్రగడ్డ నియమితులయ్యారు.
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ప్రొఫెషనల్ ఇంజినీరింగ్ సంస్థ అయిన ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (ఐఈటీ) అధ్యక్షుడిగా ఐటీ రంగ ప్రముఖుడు డాక్టర్ గోపీచంద్ కాట్రగడ్డ నియమితులయ్యారు. డీప్ టెక్ స్టార్టప్ మైలిన్ ఫౌండ్రీ వ్యవస్థాపకుడైన ఆయన 142 ఏండ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఐఈటీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న తొలి భారతీయుడు.
అక్టోబర్ 1 నుంచి ఆయన ఈ బాధ్యతలు చేపట్టనున్నారు. హడ్డర్స్‌ఫీల్డ్ యూనివర్సిటీ సీఈవో, వైస్-చాన్స్‌లర్ ప్రొఫెసర్ బాబ్ క్రయాన్ నుంచి ఆయన ఈ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధ) రంగంలో అత్యంత గౌరవప్రదమైన నాయకుడిగా విరాజిల్లుతున్న డాక్టర్ కాట్రగడ్డ ఐఈటీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనుండటం ఎంతో ముదావహమని ఆ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్, సెక్రటరీ ఎడ్ అల్మండ్ పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Gopichand Katragadda
- IET
- v
RELATED ARTICLES
తాజా వార్తలు
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
Rare opportunity | బేగంపేట విద్యార్థుకు అరుదైన అవకాశం.. రాష్ట్రపతి భవన్‌కు ఆహ్వానం
NTR | ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’పై క్లారిటీ.. నిర్మాతలతో త్రివిక్రమ్ క్రేజీ పిక్, రూమర్స్‌కు చెక్ పడ్టట్లే..!
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

