కేరళ తీరంలో కనిపించి మాయమైన దీవి!

కొచ్చి, జూన్ 17: కేరళ తీరంలో సముద్రంలో ఓ దీవి ఇలా కనిపించి అలా మాయమైంది. పశ్చిమ కొచ్చి పట్టణంలో సగం అంత సైజు న్న దీవి గూగుల్ మ్యాప్స్‌లో కనిపించింది. అయితే ఆ లొకేషన్‌కు వెళ్లి చూడగా అక్కడ ఎలాంటి దీవి లేదు. కిడ్నీ ఆకారంలో ఉన్న ఈ దీవిని గురించి చెల్లనామ్ కర్షిక టూరిజం డెవలప్మెంట్ సొసైటీ కేరళ ఫిషరీస్ అండ్ ఓషియన్ స్టడీస్ యూనివర్సిటీ(కేయూఎఫ్‌వోఎస్)కి లేఖ రాసింది. ప్రస్తుతం కేయూఎఫ్‌వోఎస్ ఈ దీవి ఎలా ఏర్పడింది… ఎందుకు మాయం అయిందన్నదానిపై పరిశోధనలు చేస్తున్నది. అది ఇసుక మేట కావొచ్చని, అలలకు కొట్టుకొచ్చి ఉండవచ్చని, మళ్లీ అలల ధాటికి నీళ్లలో మునిగిపోయి ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Google Maps
- Island
- Kerala
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

