Loan Apps | రుణం పేరిట దారుణాలు : 17 స్పైలోన్ యాప్స్‌ను తొలగించిన గూగుల్
గూగుల్ ప్లేస్టోర్ నుంచి లక్షలాది డౌన్లోడ్స్ జరిగిన 17 స్పైలోన్ యాప్స్‌ను (Loan Apps) గూగుల్ ఇటీవల తొలగించింది.
న్యూఢిల్లీ : గూగుల్ ప్లేస్టోర్ నుంచి లక్షలాది డౌన్లోడ్స్ జరిగిన 17 స్పైలోన్ యాప్స్‌ను (Loan Apps) గూగుల్ ఇటీవల తొలగించింది. యూజర్ల సమాచారంపై నిఘా పెట్టాయనే సమాచారంతో ప్లేస్టోర్ నుంచి ఈ యాప్స్‌ను గూగుల్ తొలగించింది. స్పైలోన్‌గా గుర్తించిన దాదాపు 18 యాప్‌లు గూగుల్ ప్లే స్టోర్‌లో దర్శనమిచ్చాయని ఈఎస్ఈటీ రిపోర్ట్ తెలిపింది.

ఈ లెండింగ్ యాప్స్‌ను యూజర్ల డివైజ్‌ల నుంచి కీలక సమాచారాన్ని కలెక్ట్ చేసి నిఘా వేసేందుకు అనుకూలంగా డిజైన్ చేశారని సమాచారం. ఆపై ఈ సమాచారాన్ని రుణగ్రహీతలను బ్లాక్మెయిల్ చేసి అధిక వడ్డీలను వసూలు చేసేందుకు వాడుకుంటున్నట్టు గుర్తించారు. యూజర్లను బోల్తా కొట్టించే లోన్ యాప్‌ల వివరాలను ఈఎస్ఈటీ పరిశోధకులు షేర్ చేశారు.

ఈ యాప్స్ ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఆగ్నేయాసియాలో నివసించే యూజర్లను ఈ యాప్స్ టార్గెట్ చేస్తున్నట్టు వెల్లడైంది. తాము వెల్లడించిన 18 యాప్స్‌లో 17 యాప్స్‌ను గూగుల్ తొలగించిందని సెక్యూరిటీ కంపెనీ ఈఎస్ఈటీ తెలిపింది. గూగుల్ ఈ యాప్స్‌ను తొలగించడంతో యాండ్రాయిడ్ యూజర్లు కూడా తమ ఫోన్ల నుంచి ఈ యాప్స్‌ను తొలగించాలని కోరింది. గూగుల్ తొలగించిన యాప్స్‌ను పరిశీలిస్తే…
ఏఏ క్రెడిట్
అమోర్ క్యాష్
గౌయబక్యాష్
ఈజీక్రెడిట్
క్యాష్‌వావ్
క్రెడిబస్
ఫ్లాష్‌లోన్
ప్రిస్టమోస్క్రెడిటో
ప్రిస్టమోస్డీక్రెడిటో-యుమిక్యాష్
గో క్రెడిటో
ఇన్స్టాంటానియోప్రిస్టమో
కార్టెరా గ్రాండె
ర్యాపిడో క్రెడిటో
ఫినప్ లెండింగ్
4ఎస్ క్యాష్
ట్రూనైరా
ఈజీక్యాష్
Read More :
Bullet train station | దేశంలో తొలి బుల్లెట్ రైలు స్టేషన్ ఇదే.. వీడియో షేర్ చేసిన కేంద్ర మంత్రి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్‌లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్‌లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

