Girl Kidnapped | బాలికను కిడ్నాప్ చేసి లైంగిక దాడి.. ఆపై నిందితుడితో బలవంతంగా పెళ్లి
Girl Kidnapped | బాలికను ఒక యువకుడు కిడ్నాప్ (Girl Kidnapped) చేశాడు. ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం ఆ యువకుడి కుటుంబ సభ్యులు ఆ బాలికకు అతడితో బలవంతంగా పెళ్లి జరిపించేందుకు ప్రయత్నించారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో ఆ పెళ్లిని అడ్డుకున్నారు.
లక్నో: బాలికను ఒక యువకుడు కిడ్నాప్ (Girl Kidnapped) చేశాడు. ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం ఆ యువకుడి కుటుంబ సభ్యులు ఆ బాలికకు అతడితో బలవంతంగా పెళ్లి జరిపించేందుకు ప్రయత్నించారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో ఆ పెళ్లిని అడ్డుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించి 9 మందిని అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్లోని బండాలో ఈ సంఘటన జరిగింది. జూన్ 30న 11 ఏళ్ల బాలికను 19 ఏళ్ల సాహిల్ కిడ్నాప్ చేశాడు. ఆపై ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, మంగళవారం బాధిత బాలికను ఆ యువకుడితో బలవంతంగా పెళ్లి చేస్తున్నట్లు పోలీసులకు తెలిసింది. ఈ నేపథ్యంలో అన్వర్ అనే వ్యక్తి ఇంటిపై రైడ్ చేశారు. బలవంతపు పెళ్లిని అడ్డుకున్నారు. బాధిత బాలిక నుంచి స్టేట్మెంట్ తీసుకున్నారు. నిందితుడు సాహిల్తోపాటు మరో 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

