Rahul Gandhi | ఈ ఎన్నికల్లో మోదీతో పాటు అదానీ కూడా ఓడిపోయారు.. రాహుల్ గాంధీ విమర్శ
Rahul Gandhi | దేశానికి తమ కూటమి కొత్త విజన్ ఇచ్చిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఈ ఎన్నికల్లో మోదీతో పాటు అదానీ కూడా ఓడిపోయారని విమర్శించారు. ఎన్నికల ఫలితాల అనంతరం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేతో కలిసి ఆయన ప్రెస్మీట్లో పాల్గొన్నారు.
Rahul Gandhi | దేశానికి తమ కూటమి కొత్త విజన్ ఇచ్చిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఈ ఎన్నికల్లో మోదీతో పాటు అదానీ కూడా ఓడిపోయారని విమర్శించారు. ఎన్నికల ఫలితాల అనంతరం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేతో కలిసి ఆయన ప్రెస్మీట్లో పాల్గొన్నారు. ఎన్నికల్లో బీజేపీతో పాటు అనేక సంస్థలతో పోరాడామని తెలిపారు. మోదీ, అమిత్ షా వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకున్నారని రాహుల్ గాంధీ అన్నారు. రాజ్యాంగాన్ని కాపాడేందు పోరాటం చేశామని తెలిపారు. ఇండియా కూటమి ఐక్యంగా కలిసి పనిచేసిందన్నారు.
కాంగ్రెస్ మేనిఫెస్టోపై మోదీ ప్రచారాన్ని ఎవరూ నమ్మలేదని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే తెలిపారు. ఇండియా కూటమికి ప్రజలు అండగా నిలబడ్డారని అన్నారు. రాహుల్‌గాంధీ జోడో యాత్రతో కాంగ్రెస్ పుంజుకుందని తెలిపారు. మోదీ పాలనలో విపక్షాలను ఈడీ, సీబీఐతో బెదిరించారని తెలిపారు. ఇండియా కూటమి నేతలు ఏకతాటిపై నిలిచారని అన్నారు. ఐకమత్యంతో మంచి ఫలితాలు సాధించమని అన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం గెలిచిందని తెలిపారు. ప్రజలు మోదీని ఓడించారని అన్నారు. ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదని.. ఇది మోదీకి ఘోర పరాజయమని విమర్శించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

