Tihar Jail | తీహార్ జైల్లో ఖైదీల మధ్య ఘర్షణ.. టిల్లు తాజ్‌పురియా దారుణ హత్య
Tihar Jail | న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని తీహార్ జైల్లో మంగళవారం తెల్లవారుజామున దారుణం జరిగింది. ఇద్దరు ఖైదీల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ ఒకరి ప్రాణాలను బలి తీసుకుంది. ఢిల్లీలోని రోహిణి కోర్టు కాల్పుల ఘటన నిందితుడు టిల్లు తాజ్‌పురియా అలియాస్ సునీన్ మాన్‌పై ప్రత్యర్థి యోగేశ్ దాడి చేశాడు.
Tihar Jail | న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని తీహార్ జైల్లో మంగళవారం తెల్లవారుజామున దారుణం జరిగింది. ఇద్దరు ఖైదీల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ ఒకరి ప్రాణాలను బలి తీసుకుంది. ఢిల్లీలోని రోహిణి కోర్టు కాల్పుల ఘటన నిందితుడు టిల్లు తాజ్‌పురియా అలియాస్ సునీన్ మాన్‌పై ప్రత్యర్థి యోగేశ్ దాడి చేసి చంపాడు.
గ్యాంగ్‌స్టర్ యోగేశ్‌తో పాటు అతని అనుచరులు తాజ్‌పురియాపై ఇనుపరాడ్‌తో దాడి చేయడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. అప్రమత్తమైన జైలు అధికారులు, పోలీసులు.. టిల్లు తాజ్‌పురియాను చికిత్స నిమిత్తం దీన్ దయాల్ ఉపాధ్యాయ హాస్పిటల్‌కు తరలించారు. అప్పటికే తాజ్‌పురియా చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pramila Jayapal | అది ప్రజాస్వామ్యానికే ప్రమాదకరం..ఇండియాలో ‘సర్’ పై యూఎస్ కాంగ్రెస్ మెంబర్ ప్రమిలా జయ్‌పాల్ తీవ్ర ఆందోళన
Cyber Crime | వీడియోకాల్ చేసి రూ. 2.20 కోట్లు కొట్టేసిన సైబర్ కేటుగాళ్లు
Ramayana | ‘రామాయణ’ విజువల్స్‌పై మళ్లీ విమర్శలు.. హాలీవుడ్ స్థాయి గ్రాఫిక్స్ ఎక్కడంటూ నెటిజన్ల ప్రశ్నలు!
Jailer 2 | ‘జైలర్ 2’ ట్విట్టర్ రివ్యూ.. రజనీకాంత్ వింటేజ్ మాస్ స్వాగ్, అనిరుధ్ బీజీఎంతో థియేటర్లలో రచ్చ!
Plane crash | అమెరికాలో ఘోర విమాన ప్రమాదం.. ఆరుగురు మృతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

