Ashneer Grover | షార్క్ ట్యాంక్ ఇండియా జడ్జి అష్నీర్ గ్రోవర్‌పై ఫన్నీ మీమ్స్ వైరల్
ఇది ఒక ఫండింగ్ షో. ఈ షోలో ఉండే జడ్జిలు అందరూ వ్యాపారవేత్తలే.. అందులో అష్నీర్ గ్రోవర్ ఒకరు. స్టార్టప్ కంపెనీలు
Ashneer Grover | అష్నీర్ గ్రోవర్ పేరు వినగానే ప్రస్తుతం మనకు గుర్తొచ్చేది భారత్‌పే కంపెనీ. ప్రస్తుతం ఆ కంపెనీ వివాదాల్లో ఉంది. అష్నీర్ గ్రోవర్‌కు, ఆ కంపెనీ సీఈవోకు మధ్య ఏవో గొడవలు నడుస్తున్నాయి. వాటిని కాసేపు పక్కన పెడితే.. అష్నీర్ గ్రోవర్.. షార్క్ ట్యాంక్ ఇండియా అనే షోకు జడ్జిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
ఇది ఒక ఫండింగ్ షో. ఈ షోలో ఉండే జడ్జిలు అందరూ వ్యాపారవేత్తలే.. అందులో అష్నీర్ గ్రోవర్ ఒకరు. స్టార్టప్ కంపెనీలు తమ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ కోసం.. ఫండింగ్ కోసం ఈ షోకు వచ్చి వ్యాపారవేత్తలను ఫండింగ్ కోరుతాయి. వాళ్లకు ఆ బిజినెస్ నచ్చితే ఆ స్టార్టప్‌లో ఇన్వెస్ట్ చేస్తారు.
I need Ashneer Grover to yell at me
— Samrat Singh (@samratsingh23) February 3, 2022
నిజానికి యూకేలో వచ్చిన డ్రాగన్స్ డెన్ అనే షోను స్ఫూర్తిగా తీసుకొని ఈ షోను రూపొందించారు. ప్రస్తుతం ఈ షో సూపర్ సక్సెస్ అయింది. కానీ.. ఈ షోలో అష్నీర్ ప్రవర్తించే తీరుపై నెటిజన్లు కాస్త కోపంగా ఉన్నారు. అంతే కాదు.. అష్నీర్ తీరుపై నెటిజన్లు మీమ్స్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఆ మీమ్స్ ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ మీమ్స్‌పై ఓ లుక్కేయండి.
Found this on reddit r/indiandankmemes. @Ashneer_Grover @amangupta0303 @AnupamMittal #SharkTankIndia pic.twitter.com/mN2KprW7a2
— Harikrishnan (@beinghariii) January 26, 2022
https://twitter.com/Sidha_memer/status/1487098074728382464?s=20&t=bVJObEyItfW4nV_AqlRT_g
Ashneer Grover supermacy 👑 pic.twitter.com/6sL0aQ5Kkr
— Rahul (@patla_memer) February 2, 2022
Ashneer Grover in parallel universe- pic.twitter.com/MWBx1OW0w5
— Arshmehar Singh (@arshsingharora) February 4, 2022
*Shark Tank*
Nobody:
Ashneer Grover: pic.twitter.com/j6yzIR7vPU— 🇮🇳 رومانا (@RomanaRaza) February 4, 2022
#ashneergrover #SharkTankIndiamemes
POV: You pitched your product in front of Ashneer Grover pic.twitter.com/RDGtAKeXgm— Khushi🌻 (@damnitkhushi) January 28, 2022
Evil Ashneer Grover be like pic.twitter.com/o5axoPnYYP
— Kushagra (@couldbekush) February 4, 2022
#ashneergrover #SharkTank
Moods of Ashneer Grover on Shark Tank pic.twitter.com/Q64METKwHv— J (@OyeJalebi) January 28, 2022
Ashneer Grover immediately calculating net profit and other things like: pic.twitter.com/EUIRu4iCVx
— Angshuman (@angshumorous) February 3, 2022
There are sharks who say:
"Sorry for xyz reasons I'm out"
And then there is #ashneergrover
In every episode :#SharkTank pic.twitter.com/GsztOcn2C3— Shambhavi Gupta | Personal Brand Strategist (@Shambhavi130) January 28, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
Leap Hour | లీప్ సెకండ్‌కు స్వస్తి.. మూడు దశాబ్దాల చర్చకు తెర
Army Officer Wife | చైనా ఏజెంట్లకు సున్నిత సమాచారం.. సైనికాధికారి భార్యపై ఎఫ్ఐఆర్
Akhilesh Yadav | నకిలీ ఓట్లతో గెలువాలని చూస్తున్న బీజేపీ.. ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఆరోపణలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

