NEET – PG | రెండు రోజుల్లో నీట్ -పీజీ పరీక్ష తేదీల ప్రకటన.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్..!
NEET - PG | వైద్య విద్య పీజీ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే నీట్-పీజీ పరీక్ష షెడ్యూల్ రెండు రోజుల్లో వెలువడనున్నది.
NEET – PG | వైద్య విద్య పీజీ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే నీట్-పీజీ పరీక్ష షెడ్యూల్ రెండు రోజుల్లో వెలువడనున్నది. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ (ఎన్బీఈ) ఈ మేరకు ప్రకటన చేస్తుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శనివారం చెప్పారు. నీట్ యూజీ 2024 పరీక్ష నిర్వహణలో అవకతవకలు, ప్రశ్నాపత్రం లీకేజీ ఆరోపణల నేపథ్యంలో నీట్ -పీజీ సహా పలు పోటీ పరీక్షలను కేంద్రం రద్దు చేసిన సంగతి తెలిసిందే.
హర్యానాలో బీజేపీ రాష్ట్ర కమిటీ సమావేశాల సందర్భంగా పంచ్కులలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మీడియాతో మాట్లాడుతూ.. ఒకటి, రెండు రోజుల్లో నీట్ పీజీ పరీక్ష తేదీలను ఎన్బీటీ ప్రకటిస్తుందని చెప్పారు. రద్దు చేసిన మూడు ప్రవేశ పరీక్షల నిర్వహణ తేదీలను త్వరలో ప్రకటిస్తామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) పేర్కొన్న మరునాడే ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.
ప్రవేశ పరీక్షల నిర్వహణలో సమగ్రత లోపించిందని కేంద్ర విద్యాశాఖకు నివేదికలు అందడంతో ఈ నెల 18న యూజీసీ నెట్ పరీక్ష రద్దు చేసినట్లు ప్రకటించింది. తిరిగి ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ నాలుగు మధ్య యూజీసీ నెట్ పరీక్ష జరుగనున్నది. డార్క్ నెట్ లో లీకైన ప్రశ్నాపత్రం టెలిగ్రామ్ యాప్ ద్వారా సర్క్యులేట్ అయిన ఘటనపై సీబీఐ దర్యాప్తు చేస్తుందని ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు.
ఇవి కూడా చదవండి :
Tata Motors | ఆరేండ్లలో 60 లక్షల కార్ల విక్రయాలు.. ఇదీ టాటా మోటార్స్ బ్లూ ప్రింట్ ..!
Maruti Suzuki Swift | మారుతి ‘సిగ’లో మరో మైలురాయి.. 30 లక్షలు దాటిన ‘స్విఫ్ట్’ సేల్స్..!
Bharti Airtel | ఎయిర్ టెల్ టారిఫ్ ప్లాన్ల మోత.. 20 శాతం వరకూ పెంపు..
July Bank Holidays | జూలైలో బ్యాంకులకు 12 రోజులు సెలవులు. .ఇవీ డిటైల్స్..!
Realme C61 5G | రియల్మీ నుంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ రియల్మీ సీ 61 5జీ.. ఇవీ స్పెషిఫికేషన్స్..!
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Veeramani Sweet Box | స్వీట్ బాక్స్ అడిగితే రూ. 70 కోట్ల మిలిటరీ ట్యాంక్ ఆర్డర్.. వేధింపులు తాళలేక ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
Saluru | చైర్పర్సన్ పదవిపై ఆశ.. ఆగమేఘాల మీద ప్రేమ పెళ్లి! సాలూరులో టీడీపీ నేత ‘పొలిటికల్ మ్యారేజ్’ వైరల్!
Ekta Kapoor | గుడి నుంచి క్లబ్కు వెళ్తే షాకయ్యారు.. ఇండస్ట్రీలో హిందూ వ్యతిరేకతపై ఏక్తా కపూర్ కామెంట్స్!
Shikhar Dhawan: పర్మిషన్ లేకుండానే టోర్నీలో పేరు.. నిర్వాహకులపై శిఖర్ ధావన్ చట్టపరమైన చర్యలు
Jagtial | వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

