ఓటేస్తే అటుకుల ఉప్మా, జిలేబీ, ఐస్‌క్రీమ్ ఫ్రీ ఇండోర్‌లో ఫుడ్ షాప్స్ ఆఫర్
ఎన్నికల పోలింగ్‌లో పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరుతూ, మధ్యప్రదేశ్ ఇండోర్ నగరంలోని ఫుడ్ షాప్స్ యజమానులు ఓటర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. పోలింగ్ మొదలైన తొలి గంటల్లో ఓటేసేవారికి జిలేబీ, ఐస్‌క్రీమ్, అటుకుల ఉప్మా.. ఉచితంగా పంపిణీ చేస్తామని నగరంలోని ఆహార షాపుల యజమానులు తెలిపారు.
భోపాల్, ఏప్రిల్ 23: ఎన్నికల పోలింగ్‌లో పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరుతూ, మధ్యప్రదేశ్ ఇండోర్ నగరంలోని ఫుడ్ షాప్స్ యజమానులు ఓటర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. పోలింగ్ మొదలైన తొలి గంటల్లో ఓటేసేవారికి జిలేబీ, ఐస్‌క్రీమ్, అటుకుల ఉప్మా.. ఉచితంగా పంపిణీ చేస్తామని నగరంలోని ఆహార షాపుల యజమానులు తెలిపారు.
జిల్లా కలెక్టర్‌తో జరిగిన సమావేశం అనంతరం దుకాణాదారుల సంఘం మంగళవారం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ప్రియుడితో కలిసి ఉన్న కోడలను పట్టుకున్న అత్త.. వారిద్దరూ కలిసి ఆమెను హత్య
Shashi Tharoor | అంతమంది ఎంపీలుంటే చాలామంది చప్పట్లకే పరిమితం.. డీలిమిటేషన్‌పై శశిథరూర్ కామెంట్..!
Thiruveer | ఈ సినిమాకు అసలు హీరో తిరువీర్.. ‘శ్రీమతి’ ఈవెంట్లో రేణు దేశాయ్ హుందాతనం!
ఢిల్లీని గడ గడ లాడించిన చరిత్ర కేసీఆర్‌దే : ఎంపీ వద్ది రాజు రవి చంద్ర
KTR | జనాభా లెక్కల ఆధారంగా మా గొంతు కోస్తే ఊరుకోం.. నియోజకవర్గాల పునర్విభజనపై కేటీఆర్ వివరణ
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

