కరోనా నుంచి కోలుకున్న బుద్ధదేవ్ బట్టాచార్య.. దవాఖాన నుంచి డిశ్చార్జి
బుద్ధదేవ్ బట్టాచార్య దవాఖాన నుంచి డిశ్చార్జి | పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ బట్టాచార్య కొవిడ్ బారి నుంచి కోలుకున్నారు. బుధవారం ఆయన కోల్‌కతాలోని ఉడ్‌ల్యాండ్ దవాఖాన నుంచి డిశ్చార్జి అయ్యారని అధికారులు తెలిపారు.

హైదరాబాద్ : పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ బట్టాచార్య కొవిడ్ బారి నుంచి కోలుకున్నారు. బుధవారం ఆయన కోల్‌కతాలోని ఉడ్‌ల్యాండ్ దవాఖాన నుంచి డిశ్చార్జి అయ్యారని అధికారులు తెలిపారు. బుద్ధదేవ్ బట్టాచార్యను ఇంటికి తీసుకెళ్లామని, ఆయనను వారంపాటు పరిశీలనలో ఉంచనున్నట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ‘‘బుద్ధదేవ్ బట్టాచార్య పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. ఆయన బాగానే మాట్లాడుతున్నారు. ఆక్సిజన్ సంతృప్తత 96 శాతంగా ఉంది. రక్తపోటు సైతం స్థిరంగా ఉంది” అని దవాఖాన ప్రకటనవిడుదల చేసింది. మాజీ సీఎం బుద్ధదేవ్ బట్టాచార్య మే 18న కొవిడ్ బారినపడ్డారు. పరిస్థితి విషమించడంతో మే 25న ఆయనను కుటుంబీకులు కోల్‌కతాలోని ఉడ్‌ల్యాండ్ దవాఖానలో చేర్చారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మోరంపల్లిబంజర్‌లో ముమ్మరంగా పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
ధనవంతుడైన వ్యాపారవేత్తగా నటించి.. 20 మంది మహిళా కానిస్టేబుల్స్‌ను మోసగించిన వ్యక్తి
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

