కెరీర్‌పై ఆశలు కల్పించి.. బాలికపై ఫుట్‌బాల్ కోచ్ దారుణం
మహారాష్ట్ర పాల్ఘర్ ప్రాంతంలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. 36 ఏండ్ల ఫుట్‌బాల్ కోచ్ ఒక బాలికను మూడేండ్లపాటు అత్యాచారం చేశాడు.
ముంబయి, జూన్ 13: మహారాష్ట్ర పాల్ఘర్ ప్రాంతంలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. 36 ఏండ్ల ఫుట్‌బాల్ కోచ్ ఒక బాలికను మూడేండ్లపాటు అత్యాచారం చేశాడు. నిందితుడు అభిజిత్ మెండల్‌పై లైంగిక దాడి సహా పోక్సో చట్టం కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. మెండల్ కోచ్‌గా పనిచేస్తున్న అకాడమీలో తాను 2023లో చేరానని 17 ఏండ్ల బాధితురాలు తెలిపింది.
గొప్ప అవకాశాలు కల్పిస్తానంటూ నమ్మించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్టు ఆమె తెలిపింది. నిందితుడు అభ్యంతరకరమైన వీడియోలను తీసి బ్లాక్మెయిల్ చేశాడని ఆరోపించింది దీనిపై ప్రాథమిక విచారణ జరిపిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

