ఎంసీడీ ఎన్నికలు : కేజ్రీవాల్ ఇంటి వద్ద కోలాహలం
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగా ఆప్ మ్యాజిక్ ఫిగర్‌ను దాటి దూసుకుపోతోంది. ఎంసీడీ ఎన్నికల్లో 132 వార్డుల్లో ఆప్ ఆధిక్యంలో కొనసాగుతుండగా, బీజేపీ కేవలం 104 వార్డుల్లో ముందంజలో ఉంది.
న్యూఢిల్లీ : ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగా ఆప్ మ్యాజిక్ ఫిగర్‌ను దాటి దూసుకుపోతోంది. ఎంసీడీ ఎన్నికల్లో 132 వార్డుల్లో ఆప్ ఆధిక్యంలో కొనసాగుతుండగా, బీజేపీ కేవలం 104 వార్డుల్లో ముందంజలో ఉంది. కాంగ్రెస్ 11 వార్డుల్లో ఇతరులు మూడు వార్డుల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో మొత్తం 250 వార్డులకు డిసెంబర్ 4న ఎన్నికలు జరిగాయి. మ్యాజిక్ ఫిగర్ సాధించేందుకు అవసరమైన 126 వార్డులను సునాయాసంగా కైవసం చేసుకునే దిశగా ఆప్ దూసుకెళుతోంది. ఎంసీడీ ఎన్నికల్లో స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తుండటంతో ఆప్ శ్రేణులు సంబరాల్లో మునిగితేలుతున్నారు.
కేజ్రీవాల్ ఇంటి వద్దకు భారీగా కార్యకర్తలు, నేతలు చేరుకుంటున్నారు. ఎంసీడీ ఎన్నికల్లో పార్టీ విజయాన్ని సెలబ్రేట్ చేసేందుకు కేజ్రీవాల్ నివాసానికి పూలను తీసుకువచ్చారు. మరోవైపు ఢిల్లీలోని ఆప్ కార్యాలయం వద్ద పార్టీ శ్రేణులు ఆనందంతో నృత్యాలు చేస్తూ పరస్పరం స్వీట్లు పంచుకున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi: నా ఫోన్ ట్యాప్ చేశారు.. మోదీ చర్చకు రావాలి: రాహుల్ గాంధీ
Jangaa | త్రిగుణ్ ‘జంగా’ గ్లింప్స్ విడుదల.. రా అండ్ రస్టిక్ లుక్‌లో అదరగొట్టిన హీరో!
Gadari Kishore | బీర్ల ఐలయ్య బ్రోకర్ లెక్క మాట్లాడుతున్నడు : మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్
minister’s home attcked | మంత్రి ఇంటిపై దాడి.. ‘మేము చనిపోయాక వస్తారా?’ అంటూ పోలీసులపై ఆగ్రహం
Show cause notices | విధులకు గైర్హాజరైన హెచ్ఎం, ఆరుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

