Fire Momos | లేటెస్ట్ ఫుడ్ ట్రెండ్ : ఫైర్ మోమోస్
Fire Momos : స్ట్రీట్ ఫుడ్ లవర్స్‌లో మోమోస్‌కు ప్రత్యేక స్ధానం ఉంది. మోమోస్ అంటే ప్రజల్లో ఉన్న క్రేజ్‌తో ఈ ఐటెంపై పలు రకాల ఫుడ్ ఎక్స్పరిమెంట్స్ చేస్తున్నారు.
Fire Momos : స్ట్రీట్ ఫుడ్ లవర్స్‌లో మోమోస్‌కు ప్రత్యేక స్ధానం ఉంది. మోమోస్ అంటే ప్రజల్లో ఉన్న క్రేజ్‌తో ఈ ఐటెంపై పలు రకాల ఫుడ్ ఎక్స్పరిమెంట్స్ చేస్తున్నారు. వైరల్ మోమో బర్గర్ ట్రెండ్ అయిన తర్వాత మరో తరహా మోమోస్ మేకింగ్ స్టైల్ నెట్టింట ట్రెండవుతోంది.
ఈట్దిస్ఆగ్రా అనే ఇన్స్టాగ్రాం ఫుడ్ బ్లాగర్ జైపూర్‌లో ఓ మోమో వెండార్ వినూత్న రెసిపీని తయారుచేస్తున్న వీడియోను పోస్ట్ చేశారు. ఈ వైరల్ వీడియో ఇప్పటివరకూ పది లక్షలకు పైగా వ్యూస్ రాబట్టింది. ఫైర్ మోమోస్ నెటిజన్ల దృష్టిని విశేషంగా ఆకర్షించింది.
ఈ డిష్ వినూత్న ప్రిపరేషన్‌ను పలువురు ప్రశంసించారు. ఫైర్ మోమోస్ వీడియోపై నెటిజన్లు పెద్దసంఖ్యలో రియాక్టయ్యారు. ఈ డిష్‌ను పలువురు అమేజింగ్, బెస్ట్ అంటూ అభివర్ణించారు. ఈ టేస్ట్ నాకు ఎక్కడా లభించలేదని ఓ యూజర్ కామెంట్ చేయగా, ఈ వ్యాపారి చికెన్ మోమోస్ కూడా విక్రయిస్తారా అని మరికొందరు చికెన్ మోమో ఫ్యాన్స్ ఆరా తీశారు.
Read More :
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

