Fire Accident | హోటల్లో అగ్నిప్రమాదం : వాహనాలు దగ్ధం
ఉత్తరాఖండ్‌లోని ముస్సోరిలో ఓ హోటల్లో ఆదివారం అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. షార్ట్‌సర్క్యూట్ కారణంగా ఈ ఘటన జరిగింది. కామెల్స్ బ్యాక్ రోడ్‌లోని సిధూస్ రింక్ హోటల్లో ఈ ప్రమాదం సంభవించింది.
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్‌లోని ముస్సోరిలో ఓ హోటల్లో ఆదివారం అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. షార్ట్‌సర్క్యూట్ కారణంగా ఈ ఘటన జరిగింది. కామెల్స్ బ్యాక్ రోడ్‌లోని సిధూస్ రింక్ హోటల్లో ఈ ప్రమాదం సంభవించింది.
అగ్నిప్రమాదంతో హోటల్లో పార్క్ చేసిన రెండు వాహనాలు దగ్ధమయ్యాయి. హోటల్లో మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించింది. ఈ ఘటనలో ప్రాణ నష్టం జరిగిన వివరాలు వెల్లడికాలేదు.
అగ్నిప్రమాదం జరగడంతో ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. అధికారులు సమీప ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఘటన స్ధలానికి చేరుకున్న పలు అగ్నిమాపక యంత్రాలు మంటలను అదుపులోకి తీసుకువస్తున్నాయి.
Read More :
Crime news | దేశ రాజధాని ఢిల్లీలో దారుణం.. 15 కత్తిపోట్లు పొడిచి వ్యక్తి హత్య
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Fire accident
- Hotel
- Mussoorie
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

