Fire accident: ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం.. తప్పిన పెను ముప్పు
Fire accident | దేశ రాజధాని ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో ఇవాళ ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దక్షిణ ఢిల్లీలోని
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో ఇవాళ ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దక్షిణ ఢిల్లీలోని గ్రేటర్ కైలాస్ పార్ట్-1 ఏరియాలోగల ఫియోనిక్స్ ఆస్పత్రి సెల్లార్లో ఇవాళ ఉదయం 9 గంటలకు ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. దాంతో సిబ్బంది వెంటనే అగ్నిమాపక సిబ్బందికి ఫిర్యాదు చేశారు.
దాంతో అగ్నిమాపక సిబ్బంది ఐదు ఫైరింజన్లతో హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో ఆస్తి నష్టమే తప్ప ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కూడా కాలేదు. కాగా, ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

