Home
National
Fast Patrol Vessels Play A Crucial Role In Conducting Rescue And Surveillance Operations At Sea Along The Coastal Region
తీరంలో గస్తీకి వేగం.. అమూల్య
తీర ప్రాంతం వెంబడి సముద్రంపై రెస్క్యూ, నిఘాను చేపట్టడంలో ‘వేగవంతమైన పెట్రోలింగ్ నౌక’ (ఎఫ్‌పీవీ)ల పాత్ర అత్యంత కీలకం. ఈ కేటగిరీలో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన ఎఫ్‌పీవీ నౌక ‘అమూల్య’ శుక్రవారం గోవాలో జల ప్రవేశం చేసింది.
న్యూఢిల్లీ, డిసెంబర్ 19: తీర ప్రాంతం వెంబడి సముద్రంపై రెస్క్యూ, నిఘాను చేపట్టడంలో ‘వేగవంతమైన పెట్రోలింగ్ నౌక’ (ఎఫ్‌పీవీ)ల పాత్ర అత్యంత కీలకం. ఈ కేటగిరీలో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన ఎఫ్‌పీవీ నౌక ‘అమూల్య’ శుక్రవారం గోవాలో జల ప్రవేశం చేసింది. భారత్ నిర్మిస్తున్న ‘ఆదమ్య’ తరహా నౌకల్లో కొత్త తరానికి చెందిన ‘అమూల్య’ను రక్షణ శాఖ అధికారులు జాతికి అంకితం చేశారు.
కోస్ట్‌గార్డ్ అధికారులు దీనిని భారత తూర్పు తీరంలో భద్రతా చర్యల్లో మోహరిస్తారు. తీరం వెంబడి రక్షణ, భద్రతా కార్యకలాపాలు చేపట్టడం, దేశ ప్రయోజనాలను కాపాడటంలో 51మీటర్ల పొడవైన ‘అమూల్య’ కీలకపాత్ర పోషిస్తుందని ఇండియన్ కోస్ట్‌గార్డ్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

