ED Summons Maha Minister | ‘మహా’ మంత్రి మెడకు ‘రాణె అరెస్ట్’ వివాదం.. 30న విచారణకు రావాలని ఈడీ..!
ED Summons Maha Minister | కేంద్ర మంత్రి నారాయణ రాణె అరెస్ట్ వివాదం మహారాష్ట్ర మంత్రి అనిల్ పరబ్‌ను చుట్టుకుంది. మంగళవారం విచారణకు రావాలని ఈడీ....

ED Summons Maha Minister | మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ఠాక్రేను తాను చెంపదెబ్బ కొడతానని కేంద్ర మంత్రి నారాయణ్ రాణే చేసిన వ్యాఖ్యలు ఆయన అరెస్ట్‌కు దారి తీశాయి. ఈ పరిణామం తాజాగా మరో మలుపు తిరిగింది. మనీ లాండరింగ్ కేసులో విచారణకు హాజరు కావాలని ఆదివారం ఉద్ధవ్ ఠాక్రే క్యాబినెట్ మంత్రి అనిల్ పరబ్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. మంగళవారం విచారణకు హాజరు కావాల్సిందిగా ఈడీ ఆదేశించిందని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.
కేంద్ర మంత్రి నారాయణ్ రాణెను అరెస్ట్ చేసే విషయంలో మహారాష్ట్ర మంత్రి అనిల్ పరబ్ అత్యుత్సాహం ప్రదర్శించినట్లు తెలుస్తున్నది. ఎటువంటి జాప్యం చేయకుండా నారాయణ్ రాణెను అరెస్ట్ చేయాలని ఫోన్లో ఒక పోలీసు ఆఫీసర్‌తో మాట్లాడుతున్న ఆడియో క్లిప్ లీకైంది. దీనిపై న్యాయ, చట్టపరంగా ఉన్న అన్ని ఆప్షన్లను పరిశీలిస్తామని బీజేపీ పేర్కొంది. ఈ అంశాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రతి ఇంటికి తీసుకెళ్తామని వెల్లడించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

