అర్హత కలిగిన ఉద్యోగులు మెడికల్ ప్రాక్టీసు చేసుకోవచ్చు

టెలి కన్సల్టేషన్‌కు అవకాశం కల్పించిన కేంద్ర ప్రభుత్వం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ సంస్థలలో పనిచేస్తూ అర్హత కలిగిన ఉద్యోగులు ఎవరైనా మెడికల్ ప్రాక్టీసు చేసుకోవచ్చునని కేంద్రం తెలిపింది. దేశంలో కరోనా విజృంభిస్తున్న తరుణంలో ప్రజలకు సేవలందించేందుకు ముందుకురావాలని కోరింది. ఈ మేరకు కేంద్ర సిబ్బంది శిక్షణ మంత్రిత్వ శాఖ (డీవోపీటీ) ఉత్తర్వులు జారీ చేసింది. అర్హత కలిగిన ఉద్యోగులు ఎవరైనా తమకు ఖాళీ దొరికిన సమయాల్లో ఈ పని చేయవచ్చునని సూచించింది. దీనికింద కేంద్ర ఉద్యోగులు టెలీ కన్సల్టేషన్ ద్వారా చికిత్స అందించవచ్చు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఓటరు నమోదులో వేగం పెంచాలి… రేవంత్ రెడ్డిని గద్దె దించాలి’
‘పిల్లలపై లైంగిక నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి’
Harish Rao | చంద్రబాబు నాయుడు ఏపీకి కరువు లేకుండా చేశారు.. తెలంగాణకు కరువు తెచ్చిందే కాంగ్రెస్ : హరీశ్ రావు
‘భూసార పరిరక్షణతోనే అధిక దిగుబడులు’
‘ఎమ్మెల్సీ ఓటు నమోదుకు అర్హులు దరఖాస్తు చేసుకోవాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

