కేరళ మాజీ సీఎం విజయన్‌కు ఈడీ నోటీసులు
కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. సీఎంఆర్ఎల్ లంచం కేసులో మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారని ఆరోపించిన ఈడీ ఈ కేసు విచారణలో భాగంగా ప్రశ్నించేందుకు ఈ నెల 23న తమ ముందు హాజరు కావాలని శుక్రవారం ఆదేశాలు ఇచ్చింది.
తిరువనంతపురం, అక్టోబర్ 16 : కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. సీఎంఆర్ఎల్ లంచం కేసులో మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారని ఆరోపించిన ఈడీ ఈ కేసు విచారణలో భాగంగా ప్రశ్నించేందుకు ఈ నెల 23న తమ ముందు హాజరు కావాలని శుక్రవారం ఆదేశాలు ఇచ్చింది.
సీఎంఆర్ఎల్ లంచం కేసులో తనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కేరళ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను సవాల్ చేస్తూ విజయన్ శుక్రవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దసరా సెలవుల అనంతరం అక్టోబర్ 26న కేసు విచారిస్తామని సీజేఐ పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

