అండమాన్ దీవుల్లో మరోసారి భూకంపం.. 4.6 తీవ్రత
Earthquake | అండమాన్ నికోబార్ దీవుల్లో మరోసారి భూమి కంపించింది (Earthquake). బుధవారం ఉదయం 5.56 గంటలకు అండమాన్ సముద్రంలో భూకంపం వచ్చింది.
న్యూఢిల్లీ: అండమాన్ నికోబార్ దీవుల్లో మరోసారి భూమి కంపించింది (Earthquake). బుధవారం ఉదయం 5.56 గంటలకు అండమాన్ సముద్రంలో భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.6గా నమోదయింది. భూఅంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో భూమి పొరలు కదిలాయని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ వెల్లడించింది.
కాగా, సోమవారం ఉదయం నుంచి అండమాన్ దీవుల్లో భూమి కంపించడం ఇది 22వసారి. సోమవారం ఉదయం 5.42కు ప్రారంభమైన భూకంపాల పరంపర కొనసాగుతున్నది. 3.8 నుంచి 5.0 తీవ్రతతో భూకంపాలు సంభవిస్తున్నాయి.
Earthquake of Magnitude:4.6, Occurred on 06-07-2022, 05:56:18 IST, Lat: 10.67 & Long: 94.18, Depth: 10 Km ,Location: Andaman Sea, India for more information download the BhooKamp App https://t.co/0ymmFAOG8K@ndmaindia @Indiametdept pic.twitter.com/K3YO7FGRQe
— National Center for Seismology (@NCS_Earthquake) July 6, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Iran | బాలిస్టిక్ మిస్సైల్స్‌పై పరిమితిని ఎత్తేశాం.. ఇరాన్ కీలక ప్రకటన..!
Agriculture Student | మీరు ప్రొఫెసర్లా.. ప్రొఫెసర్ల ముసుగులో ఉన్న బ్రోకర్లా..? : అగ్రికల్చర్ వర్సిటీ విద్యార్థి ఫైర్.. వీడియో
Women Professor | ఒక్కొక్కరి పేర్లు బయటపెడ్తం.. వీసీ అల్డాస్ జానయ్య వేధింపులపై మహిళా ప్రొఫెసర్.. వీడియో
Running Clubs | నగరాల్లో రన్నింగ్ క్లబ్‌లకు పెరుగుతున్న ప్రాధాన్యత.. అసలేంటివి.. ఎలాంటి లాభాలను అందిస్తాయి..?
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

