Home
National
Earthquake Mokokchung In Nagaland Again Shaken Earth Magnitude 4 2 On The Richter Scale Download Amar Ujala App For Breaking News
నాగాలాండ్‌లో భూకంపం

కోహిమా : నాగాలాండ్‌లో ఆదివారం ఉదయం భూమి కంపించింది. ఉదయం 10.06 గంటల ప్రాంతంలో ప్రకంపనలు వచ్చాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ పేర్కొంది. రిక్టర్ స్కేల్‌పై 4.2 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయని పేర్కొంది. భూకంప కేంద్రాన్ని మొకోక్చుంగ్కు ఆగ్నేయ దిశలో 77 కిలోమీటర్ల దూరంలో గుర్తించినట్లు తెలిపింది. ప్రకంపనలతో జనం వణికిపోయి, ఇండ్ల నుంచి బయటకు పరుగులుపెట్టారు. అయితే నష్టం జరిగినట్లు ఇప్పటి వరకు నివేదికలు అందలేదని అధికారులు తెలిపారు. ఇంతకు ముందు ఈ నెల 10న సైతం భూమి కంపించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Earthquake
- Mokokchung
- Nagaland
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

