SpiceJet | ప్రయాణికుడికి గుండెపోటు.. కరాచీలో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
SpiceJet | అహ్మదాబాద్ నుంచి దుబాయ్‌కు బయలుదేరిన ఓ స్పైస్‌జెట్ (SpiceJet ) విమానం పాకిస్థాన్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది.
SpiceJet | అహ్మదాబాద్ నుంచి దుబాయ్‌కు బయలుదేరిన ఓ స్పైస్‌జెట్ (SpiceJet ) విమానం పాకిస్థాన్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. మెడికల్ ఎమర్జెన్సీ (medical emergency) కారణంగా విమానాన్ని కరాచీ (Karachi)లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసినట్లు అధికారులు తెలిపారు.
బోయింగ్ 737 విమానం అహ్మదాబాద్ నుంచి దుబాయ్ (Dubai)కి బయల్దేరింది. అయితే, అందులో ప్రయాణిస్తున్న 27 ఏళ్ల ధార్వాల్ దర్మేష్ అనే వ్యక్తికి ఉన్నట్టుండి గుండెపోటు వచ్చింది. దీంతో అత్యవసరంగా వైద్య సాయం అవసరమవడంతో విమానాన్ని కరాచీ మళ్లించారు. అక్కడ మంగళవారం రాత్రి 9:30 గంటలకు సురక్షితంగా ల్యాండ్ అయినట్లు అధికారులు వివరించారు.
Also Read..
Lockup Deaths | తెలంగాణలో లాకప్‌డెత్స్ జీరో.. దేశంలోనే గుజరాత్ టాప్
Geetika Koul | మంచు శిఖరంపై మహిళాకేతనం.. సియాచిన్‌లో తొలి మహిళా ఆర్మీ అధికారి విధులు
Lockup Deaths | తెలంగాణలో లాకప్‌డెత్స్ జీరో.. దేశంలోనే గుజరాత్ టాప్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

