రూ.3 వేలకు కక్కుర్తిపడి.. నిరుడు పహల్గాంలో ఉగ్రవాదులకు ఆశ్రయం
పహల్గాం ఉగ్రదాడి జరిగి ఏడాదైంది. ఆ మారణహోమం మిగిల్చిన విషాదం 26 కుటుంబాలను ఇంకా వెంటాడుతూనే ఉంది. ఉగ్ర ఘటనకు సంబంధించి మరో కోణం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇందులో ఇద్దరు స్థానికుల దాడికి పాల్పడిన ముగ్గురు ఉగ్రవాదులకు వారు ఆశ్రయం కల్పించారని, అవకాశం ఉన్నా..
న్యూఢిల్లీ : పహల్గాం ఉగ్రదాడి జరిగి ఏడాదైంది. ఆ మారణహోమం మిగిల్చిన విషాదం 26 కుటుంబాలను ఇంకా వెంటాడుతూనే ఉంది. ఉగ్ర ఘటనకు సంబంధించి మరో కోణం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇందులో ఇద్దరు స్థానికుల దాడికి పాల్పడిన ముగ్గురు ఉగ్రవాదులకు వారు ఆశ్రయం కల్పించారని, అవకాశం ఉన్నా.. పోలీసులకు సమాచారం ఇవ్వకుండా రహస్యంగా ఉంచారని విచారణలో వెల్లడైంది.
ఇందుకోసం వారు రూ.3 వేలు తీసుకున్నట్టు ఎన్ఐఏ విచారణలో తేలింది. స్థానికులు పర్వేజ్ అహ్మద్, బషీర్ అహ్మద్ వద్ద ముగ్గురు ఉగ్రవాదులు ఆశ్రయం పొందారు. ఆ సమయంలో వారి వద్ద ఆయుధాలు కనిపించాయి. లష్కరే తాయిబా అగ్ర కమాండర్, ప్రధాన నిందితుడు అలీభాయ్ గురించి మాట్లాడుకున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Iran | బాలిస్టిక్ మిస్సైల్స్పై పరిమితిని ఎత్తేశాం.. ఇరాన్ కీలక ప్రకటన..!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

