దిగజారిన పారిశ్రామికం
దేశీయ పారిశ్రామికోత్పత్తి నానాటికీ దిగజారుతున్నది. ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో పారిశ్రామికోత్పత్తి వృద్ధి రేటు అంతక్రితం ఆగస్టు నెలతో పోలిస్తే సగానికి తగ్గింది.
- సగానికి తగ్గిన ఐఐపీ వృద్ధిరేటు
న్యూఢిల్లీ, నవంబర్ 10: దేశీయ పారిశ్రామికోత్పత్తి నానాటికీ దిగజారుతున్నది. ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో పారిశ్రామికోత్పత్తి వృద్ధి రేటు అంతక్రితం ఆగస్టు నెలతో పోలిస్తే సగానికి తగ్గింది. 2023 సెప్టెంబర్లో ఇది 5.8 శాతానికి క్షీణించినట్టు శుక్రవారం జాతీయ గణాంకాల శాఖ వెల్లడించింది.
ఆగస్టులో పారిశ్రామికోత్పత్తి సూచి (ఐఐపీ)లో 10.3 శాతం వృద్ధి నమోదైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-సెప్టెంబర్ ప్రథమార్థంలోనూ ఐఐపీ వృద్ధి నిరుడుతో పోలిస్తే 7.1 శాతం నుంచి 6 శాతానికి తగ్గింది. తయారీ రంగం ఐఐపీ వృద్ధిని పెద్ద దెబ్బ తీసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

