ముంబై కోవిడ్ సెంటర్లో చిందేసిన డాక్టర్లు.. వీడియో వైరల్

ముంబై : మహారాష్ట్రలోని గోరేగావ్‌లో ఉన్న కోవిడ్ సెంటర్లో డాక్టర్లు, హెల్త్‌కేర్ వర్కర్లు చిందేశారు. ఆ రాష్ట్రంలో పాజిటివిటీ రేటు తక్కువ నమోదు అయిన సందర్భంగా వారంతా డ్యాన్సులు చేశారు. మరాఠీ పాటకు వందల సంఖ్యలో వర్కర్లు స్టెప్పులేశారు. పీపీఈ కిట్స్‌లో ఉన్న డాక్టర్లు, హెల్త్‌కేర్ వర్కర్లు డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ అయ్యింది. గోరేగావ్‌లో ఉన్న నెస్కో కోవిడ్ సెంటర్‌కు ఆ వీడియో చెందినట్లు తెలుస్తోంది. ఈ సెంటర్‌ను ఆపరేట్ చేసి ఏడాది ముగిసింది. ఈ నేపథ్యంలో జూన్ రెండవ తేదీన కార్యక్రమం నిర్వహించారు. సూపర్ హిట్ మరాఠీ సినిమా సైరత్ లోని జింగాత్ పాటకు డ్యాన్స్ చేశారు. వీడియోను పోస్టు చేసిన గంటల్లోనే లక్షల లైక్‌లు, వేల సంఖ్యలో రీట్వీట్లు వచ్చాయి. ఈ వీడియోను మీరూ ఎంజాయ్ చేయండి.
#WATCH Healthcare professionals of Nesco COVID-19 center in Mumbai's Goregaon were seen showing off their dance moves inside the patient's ward during an entertainment program organised on June 2 to mark one year of operations of the center pic.twitter.com/6ET61KIgsu
— ANI (@ANI) June 3, 2021
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

