ఆరోపణలొస్తున్నాయని కేపీఎస్సీ మూసివేత?
ఏ ప్రభుత్వమైనా ఏదైనా సమస్య ఎదురైనప్పుడు, లేదా ఆరోపణలకు గురైనప్పుడు దానిని ఏదోఒక విధంగా పరిష్కరించాలని చూస్తుంది.
- కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో మరో వైఫల్యం
బెంగళూరు: ఏ ప్రభుత్వమైనా ఏదైనా సమస్య ఎదురైనప్పుడు, లేదా ఆరోపణలకు గురైనప్పుడు దానిని ఏదోఒక విధంగా పరిష్కరించాలని చూస్తుంది. అందుకోసం శతవిధాలా ప్రయత్నిస్తుంది. అయితే కర్ణాటక ప్రభుత్వ తీరు ఇందుకు భిన్నంగా ఉంది. వివరాల్లోకి వెళితే కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్(కేపీఎస్సీ)లో ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలకు సంబంధించి అవకతవకలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో కమిషన్ను మూసివేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ప్రకటించారు.
ఈ విషయమై న్యాయ, ఇతర నిపుణులతో చర్చిస్తున్నట్లు పేర్కొన్నారు. కేపీఎస్సీలో అక్రమాల ఆరోపణలు పెరుగుతున్నాయని అన్నారు. కమిషన్లో బాధ్యతలు చేపట్టిన కొందరు వ్యక్తులు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కేపీఎస్సీ నియామకాల్లో అవకతవకలపై ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఏర్పాటు చేయాలని కర్ణాటక హైకోర్టు ఆదేశించడాన్ని శివకుమార్ స్వాగతించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

