Supreme court | విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలు భర్తల నుంచి భరణం కోరవచ్చు: సుప్రీంకోర్టు
Supreme court | విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలు (Muslim women) తమ భర్తల నుంచి భరణం (Maitenance) కోరవచ్చునని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC) లోని సెక్షన్ 125 కింద మహిళందరికీ, విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలకు ఈ హక్కు ఉంటుందని కోర్టు తెలిపింది.
Supreme court : విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలు (Muslim women) తమ భర్తల నుంచి భరణం (Maintenance) కోరవచ్చునని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC) లోని సెక్షన్ 125 కింద మహిళందరికీ, విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలకు ఈ హక్కు ఉంటుందని కోర్టు తెలిపింది. ముస్లిం మహిళలు ఈ సెక్షన్ కింద భర్తల నుంచి భరణం కోరుతూ పిటిషన్లు వేయవచ్చునని కోర్టు పేర్కొంది.
తన నుంచి విడాకులు తీసుకున్న భార్య భరణం కోరుతూ పిటిషన్ వేయడాన్ని సవాల్ చేస్తూ ఓ ముస్లిం భర్త సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. తన డైవోర్స్డ్ భార్య వేసిన పిటిషన్‌ను కొట్టివేయాలని కోర్టును కోరాడు. అయితే సుప్రీంకోర్టు అందుకు నిరాకరించింది. భర్త నుంచి విడాకులు తీసుకున్నప్పటికీ ముస్లిం మహిళకు భరణం కోరే హక్కు ఉన్నదని తెలిపింది. ఆమెకు భరణం చెల్లించాలని ఆదేశించింది. ఆ ముస్లిం భర్త పిటిషన్‌ను కొట్టివేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Upasana | దీపావళి వేడుకల్లో స్టార్ హీరోల భార్యల సందడి.. ఒకే ఫ్రేమ్‌లో ఉపాసన, స్నేహారెడ్డి, నమ్రత.. ఫొటోలు వైరల్!
Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో దీపావళి విషాదం.. 2 ప్రమాదాల్లో 12 మంది మృతి.. రెండు కుటుంబాలు బుగ్గి
Uttar Pradesh | యూపీలో మంటల్లో చిక్కుకున్న కారు.. చిన్నారి సహా ఆరుగురు సజీవదహనం
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026 సూపర్ స్ట్రయికర్.. కొత్త కారు అందుకున్న వైభవ్ సూర్యవంశీ
Sharwanand | శర్వానంద్ ‘భోగి’ మళ్లీ వాయిదా పడనుందా .. ఇంకా క్లారిటీ ఇవ్వని మేకర్స్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

