రాజకీయాల్లోకి ధనుష్.. మహిళా అభిమానులతో భేటీ
తమిళనాట మరో హీరో ధనుష్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకు వేగంగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తున్నది. వారం క్రితమే ఢిల్లీలో పలువురు కీలక వ్యక్తులతో సమావేశం నిర్వహించిన ధనుష్..
చెన్నై : తమిళనాట మరో హీరో ధనుష్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకు వేగంగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తున్నది. వారం క్రితమే ఢిల్లీలో పలువురు కీలక వ్యక్తులతో సమావేశం నిర్వహించిన ధనుష్.. ఆదివారం చెన్నై నగరం చోళింగనల్లూరులోని జెప్పియార్ ఇంజినీరింగ్ కాలేజీలో మహిళా అభిమాన సంఘాలతో సమావేశమయ్యారు.
ఈ మీటింగ్‌కు 58 జిల్లాల నుంచి మహిళా ప్రతినిధులు వచ్చారు. మొత్తం 3వేల మంది మహిళా అభిమానులు ఇందులో పాల్గొనగా.. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా సమావేశం జరిగింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పెళ్లయిన తెల్లారే కొత్త పెళ్లికూతురికి ప్రసవం.. షాక్‌లో పెళ్లికొడుకు
S.S Karthikeya | కార్తికేయకు సూపర్ స్టార్ మహేశ్ బాబు స్పెషల్ బర్త్‌డే విషెస్.. ఫొటో వైరల్!
Vijay Antony | ‘నాన్నకుట్టి’ సినిమా ప్రమోషన్స్ కోసం జనరల్ బోగీలో ప్రయాణించిన విజయ్ ఆంటోనీ.. నెట్టింట వైరల్!
ENE Repeat | రెండు రోజుల్లోనే రూ.23 కోట్లకు పైగా వసూళ్లు.. నార్త్ అమెరికాలోనూ మిలియన్ డాలర్ క్లబ్‌లోకి ‘ENE రిపీట్’!
Dal Lake ride | పర్యాటకుల సందడి.. దాల్ సరస్సులో శిఖారా రైడ్ చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

