Manish Sisodia | మనీశ్ సిసోడియా బెయిల్ పిటిషన్‌పై ఏప్రిల్ 15న విచారణ : ఢిల్లీ కోర్టు
Manish Sisodia | ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టయ్యి గత ఏడాది కాలంగా తీహార్ జైల్లో ఉంటున్న ఆప్ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా బెయిల్ పిటిషన్‌పై ఏప్రిల్ 15న తదుపరి విచారణ జరుగనుంది. ఈ విషయాన్ని ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు బుధవారం ప్రకటించింది.
Manish Sisodia : ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టయ్యి గత ఏడాది కాలంగా తీహార్ జైల్లో ఉంటున్న ఆప్ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా బెయిల్ పిటిషన్‌పై ఏప్రిల్ 15న తదుపరి విచారణ జరుగనుంది. ఈ విషయాన్ని ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు బుధవారం ప్రకటించింది.
ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టయిన సిసోడియా ఏడాది కాలంలో తీహార్ జైల్లో ఉంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED), సీబీఐ (CBI) విచారణను ఎదుర్కొంటున్నారు. ఇటీవల ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ కూడా ఇదే కేసులో అరెస్టయ్యి తీహార్ జైల్లో ఉన్నారు. ఈ క్రమంలో మనీశ్ సిసోడియా ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
ఆ పిటిషన్‌పై ఇప్పటికే సిసోడియా తరఫు న్యాయవాది, ఈడీ తరఫు న్యాయవాది తమ వాదనలు వినిపించారు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం అప్పట్లో తదుపరి విచారణను నిరవధిక వాయిదా వేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ 15న చేపట్టనున్నట్లు బుధవారం ప్రకటించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dharma Deeksha | సర్కార్ ధోకాపై ఉద్యోగుల ఆగ్రహం.. ఈ నెల 17న రాష్ట్రవ్యాప్తంగా సామూహిక సెలవులు!
Land Scam | కాంగ్రెస్ నేత భూమేత.. కొత్లాపూర్‌లో దళిత రైతును బెదిరించి గుంజుకున్న జాతీయ నేత
Mahesh Kumar Goud | చామల ఎవడు.. కమిటీలు ప్రకటించే అధికారం ఆయనకెక్కడిది?.. మహేశ్‌కుమార్ గౌడ్ ఆగ్రహం
Kazipet Land Scam | 4 వేల కోట్ల భూమికి ‘బిగ్’ ఎసరు.. కాజీపేటలో 12.37 ఎకరాల ప్రభుత్వ భూమిపై పంజా
Paddy Procurement | ఎక్కడి ధాన్యం అక్కడే.. వడ్ల కొనుగోలులో సర్కార్ నిర్లక్ష్యం.. కల్లాల్లో కుప్పలు పోసి పడిగాపులు కాస్తున్న రైతన్నలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

