సోమవారం నుంచి ఢిల్లీలో తెరుచుకోనున్న అన్ని స్కూళ్లు

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం నుంచి అన్ని తరగతుల స్కూళ్లు తెరుచుకోనున్నాయ. 50 శాతం మించకుండా విద్యార్థులకు భౌతికంగా తరగతులు నిర్వహిస్తామని ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా బుధవారం తెలిపారు. అయితే విద్యార్థుల భౌతిక హాజరు స్వచ్ఛందమన్నారు. పిల్లలను స్కూళ్లకు పంపాలని తల్లదండ్రులను బలవంతం చేయబోమని చెప్పారు. తరగతులు హైబ్రిడ్ మోడ్‌లో భౌతికంగాను, ఆన్లైన్ విధానంలో కూడా ఏకకాలంలో జరుగుతాయని వివరించారు. ఉపాధ్యాయులంతా వంద శాతం వ్యాక్సిన్ వేసుకునేలా చూడాలని విద్యా శాఖ అధికారులను ఆదేశించారు.
కరోనా నేపథ్యంలో ఢిల్లీలో గత ఏడాది మార్చి నుంచి అన్ని స్కూళ్లు మూతపడ్డాయి. అయితే ఢిల్లీలో ఇటీవల 9-12 తరగతుల విద్యార్థులకు స్కూళ్లను తెరిచారు. తాజాగా నవంబర్ 1 నుంచి అన్ని తరగతుల స్కూళ్లను తెరువాలని బుధవారం జరిగిన ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (DDMA) సమావేశంలో నిర్ణయించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

