Home
National
Delhi Police Teams Of South West District Have Traced And Detained 88 Illegal Bangladeshi Migrants
Bangladeshi migrants | ఢిల్లీ పోలీసుల అదుపులో 88 మంది బంగ్లాదేశీ అక్రమ వలసదారులు
Bangladeshi migrants | దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లో అక్రమంగా ఉంటున్న బంగ్లాదేశీ వలసదారుల (Bangladeshi migrants ) ఏరివేతే లక్ష్యంగా సౌత్ వెస్ట్ జిల్లా (South West District) లో గత 10 రోజులుగా వెరిఫికేషన్ డ్రైవ్ (Verification Drive) కొనసాగుతోంది.
Bangladeshi migrants : దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లో అక్రమంగా ఉంటున్న బంగ్లాదేశీ వలసదారుల (Bangladeshi migrants ) ఏరివేతే లక్ష్యంగా సౌత్ వెస్ట్ జిల్లా (South West District) లో గత 10 రోజులుగా వెరిఫికేషన్ డ్రైవ్ (Verification Drive) కొనసాగుతోంది. ఈ డ్రైవ్లో భాగంగా ఇప్పటివరకు ఢిల్లీలో అక్రమంగా ఉంటున్న 88 మంది బంగ్లాదేశీలను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారి దగ్గర ఉన్న బంగ్లాదేశీ గుర్తింపు కార్డులను స్వాధీనం చేసుకున్నారు.
ప్రస్తుతం వాళ్లను తిరిగి వాళ్ల దేశానికి పంపించేందుకు కావాల్సిన ప్రక్రియను పూర్తి చేస్తున్నారు. ఈ 88 మందితో కలిపి 2024 డిసెంబర్ 26 నుంచి ఇప్పటివరకు సౌత్ వెస్ట్ జిల్లాలో పోలీసులు అదుపులోకి తీసుకున్న బంగ్లాదేశీ అక్రమ వలసదారుల సంఖ్య 142కు చేరింది. ఈ విషయాన్ని ఢిల్లీ పోలీసులు మీడియాకు వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

