West Bengal : పశ్చిమ బెంగాల్లో ఓ ఘరానా మోసగాడిని పోలీసులు అరెస్టు చేశారు. అతడు ఏకంగా 500 మంది మహిళల్ని మోసం చేశాడు. వారి వద్ద నుంచి దాదాపు రూ.2 కోట్లకుపైగా మోసానికి పాల్పడ్డాడు.
Bangladeshi migrants | దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లో అక్రమంగా ఉంటున్న బంగ్లాదేశీ వలసదారుల (Bangladeshi migrants ) ఏరివేతే లక్ష్యంగా సౌత్ వెస్ట్ జిల్లా (South West District) లో గత 10 రోజులుగా వెరిఫికేషన్ డ్రైవ్ (Verification Drive) కొనసాగుతోంది.