Delhi Lt Governor | ఢిల్లీ మంత్రుల రాజీనామాలను రాష్ట్రపతికి పంపిన ఎల్జీ
Delhi Lt Governor | ఢిల్లీ అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్ మంగళవారం తమ పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. రాజీనామాలను లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా స్వీకరించి, వాటిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపినట్లు అధికారులు తెలిపారు.
Delhi LG | ఢిల్లీ అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్ మంగళవారం తమ పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. రాజీనామాలను లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా స్వీకరించి, వాటిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపినట్లు అధికారులు తెలిపారు. మానీలాండింగ్ కేసులో సత్యేందర్ జైన్, ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ విషయంలో మనీష్ సిసోడియాపై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.
అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వంలో విద్య, ఆరోగ్య సదుపాయాలు, పాలనా ఎజెండా అమలులో ఇద్దరు మంత్రులు కీలకంగా వ్యవహరించారు. ఇద్దరూ కేజ్రీవాల్‌కు విశ్వసనీయ నేతలు. అవినీతి ఆరోపణలతో ఇద్దరు నేతలు కేజ్రీవాల్‌కు దూరమయ్యారు. ఫిబ్రవరి 28న మంత్రులు మనీష్ సిసోడియా, సత్యందర్ జైన్ల రాజీనామాలను ఆమోదించాలని ముఖ్యమంత్రి చేసిన అభ్యర్థన మేరకు ఎల్జీ రాజీనామాలను ఆమోదించాలని కోరుతూ రాష్ట్రపతికి సిఫారసు చేశారని రాజ్ నివాస్ అధికారి ఒకరు తెలిపారు. ఇద్దరు మంత్రుల రాజీనామాల నేపథ్యం ఇద్దరు మంత్రి పదవులు దక్కే అవకాశం ఉన్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

