Home
National
Delhi Cm Arvind Kejriwal Inaugurates New Genome Sequencing Lab For Detection Of Covid Variants
కొత్త జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్ ప్రారంభించిన ఢిల్లీ సీఎం

న్యూఢిల్లీ: కరోనా కొత్త వేరియంట్లను గుర్తించేందుకు కొత్త జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్‌ను ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ గురువారం ప్రారంభించారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బైలరీ సైన్సెన్స్ (ఐఎల్‌బీఎస్)లో ఈ ల్యాబ్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కేవలం 3-4 రోజుల్లోనే నమూనాల ఫలితాలు వస్తాయని, కరోనా కొత్త వేరియంట్‌ను త్వరగా గుర్తించవచ్చని చెప్పారు. ఉత్తర భారత్‌లో ఇలాంటి ల్యాబ్ కేవలం ఢిల్లీలోనే ఉన్నదని అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

