Home
National
Delhi Chief Minister Arvind Kejriwal Launches One Year Diploma Course In Meditation And Yoga Sciences
మెడిటేషన్, యోగా సైన్సెస్ డిప్లొమో కోర్సు ప్రారంభించిన కేజ్రీవాల్

న్యూఢిల్లీ: మెడిటేషన్, యోగా సైన్సెస్ డిప్లొమో కోర్సును ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ శనివారం ప్రారంభించారు. ఏడాది డిప్లొమో కోర్సుకు సుమారు 450 మంది అభ్యర్థులు తమ పేర్లను నమోదు చేసుకున్నారని ఆయన తెలిపారు. అక్టోబర్ 1 నుంచి ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో బోధకులు ఈ కోర్సులో ఉచితంగా శిక్షణ ఇస్తారని కేజ్రీవాల్ వెల్లడించారు. సోమవారం అంతర్జాతీయ యోగా దినోత్సవం నేపథ్యంలో మెడిటేషన్, యోగా సైన్సెస్ డిప్లొమో కోర్సును ఆయన ప్రారంభించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

