Rajnath Singh: రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌కు కరోనా పాజిటివ్
Rajnath Singh: రాజ్‌నాథ్‌కు కరోనా వైరస్ సంక్రమించింది. కోవిడ్19 పరీక్షలో ఆయన పాజిటివ్‌గా తేలారు. దీంతో డాక్టర్ల బృందం ఆయన్ను పరీక్షించింది. రెస్టు తీసుకోవాలని డాక్టర్లు సూచించారు.
న్యూఢిల్లీ: రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్(Rajnath Singh).. కోవిడ్19 పరీక్షలో పాజిటివ్‌గా తేలారు. ప్రస్తుతం ఆయన హోం క్వారెంటైన్లో ఉన్నారు. వాస్తవానికి గురువారం వైమానిక దళం కమాండర్స్ కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొనాల్సి ఉంది. అయితే వైరస్ పరీక్షలో పాజిటివ్‌గా తేలడంతో ఆయన ఆ ఈవెంట్‌కు దూరం అయినట్లు ఓ ప్రకటనలో తెలిపారు. స్వల్పంగా కరోనా లక్షణాలతో రాజ్‌నాథ్ బాధపడుతున్నారని, డాక్టర్ల బృందం ఆయన్ను పరీక్షించిందని, వారి సూచన మేరకు ఆయన రెస్టు తీసుకుంటున్నట్లు ప్రకనటలో వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

