హెచ్‌డీఎఫ్‌సీలో డాటా చోరీ
హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో ఇద్దరు ఉన్నతాధికారులు గోప్యమైన సమాచారాన్ని బయటి వ్యక్తులకు వెల్లడించినట్టు తేలిందని బ్లూమ్‌బర్గ్ న్యూస్ బుధవారం తెలిపింది
న్యూఢిల్లీ: హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో ఇద్దరు ఉన్నతాధికారులు గోప్యమైన సమాచారాన్ని బయటి వ్యక్తులకు వెల్లడించినట్టు తేలిందని బ్లూమ్‌బర్గ్ న్యూస్ బుధవారం తెలిపింది. ఈ విషయంపై అంతర్గత సమీక్ష జరుగుతున్నదని సంబంధిత వాస్తవాలన్నింటినీ సేకరించి పరిశీలిస్తున్నామని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రతినిధి తెలిపారు. బ్యాంక్‌లోని రెండు కీలక విభాగాలను పర్యవేక్షించే ఇద్దరు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు బ్యాంక్‌కు సంబంధించిన అత్యంత గోప్యమైన వ్యాపార ప్రణాళికలను, మార్కెట్‌పై ప్రభావం చూపే సమాచారాన్ని బయటి వ్యక్తులకు చేరవేసినట్టు ఆధారాలు లభించాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

