Fried Chicken | రూ. 5కే టేస్టీ ఫ్రైడ్ చికెన్.. ఫుడ్ స్టాల్ ముందు భారీ క్యూ..!
Fried Chicken : ఫ్రైడ్ చికెన్‌కు గ్లోబల్ ఫేవరెట్‌గా పేరొందిన కేఎఫ్సీలో స్పైసీ స్నాక్‌ను ఇష్టంగా ఆరగిస్తుంటారు. అయితే ధర విషయంలో మాత్రం తరచూ తినేందుకు కొందరు వెనుకాడుతుంటారు.
Fried Chicken : ఫ్రైడ్ చికెన్‌కు గ్లోబల్ ఫేవరెట్‌గా పేరొందిన కేఎఫ్సీలో స్పైసీ స్నాక్‌ను ఇష్టంగా ఆరగిస్తుంటారు. అయితే ధర విషయంలో మాత్రం తరచూ తినేందుకు కొందరు వెనుకాడుతుంటారు. ఇక జలంధర్‌లోని ఓ ఫుడ్ స్టాల్ యజమాని తమ స్టాల్ సెకండ్ యానివర్సరీ సందర్భంగా కేఎఫ్‌సీ స్టైల్ చికెన్‌ను రూ 5కే ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.
సర్ధార్జీ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతోంది. ఫుడ్ లవర్స్‌కు ఇది లాటరీలో విన్ అయినట్టే అంటున్నారు అక్కడి జనం. కేఎఫ్‌సీ చికెన్ తమ వెర్షన్‌ను ఈ ఫుడ్ కార్ట్‌ను రన్ చేస్తున్న ఇద్దరు సోదరులు కమ్ర ఫ్రైడ్ చికెన్ పేరుతో ఆఫర్ చేస్తున్నారు. ఓ వ్లాగర్ కస్టమర్ల ఎగ్జైట్మెంట్ను ఇన్‌స్టాగ్రాంలో ఆవిష్కరించారు.
ఈ ఫ్రైడ్ చికెన్‌ను స్టాల్ నిర్వాహకులు మయనీస్, గ్రీన్ చట్నీతో అందిస్తున్నారు. ప్రజలు చూపుతున్న ప్రేమకు కృతజ్ఞతగా వారు ఈ ఆఫర్‌ను అందిస్తున్నారని కస్టమర్లు చెబుతున్నారు. తమకిష్టమైన స్నాక్‌ను ఆస్వాదించేందుకు ప్రజలు తమ వంతు వచ్చే వరకూ ఓపికగా వేచిచూస్తున్నారు.
Read More :
Suriya Jyothika | ఫిన్లాండ్ వెకేషన్లో జ్యోతిక – సూర్య దంపతులు.. మంచులో ఆటలు.. క్యూట్ వీడియో
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

