Anushka Robot | అనుష్క.. వ్యర్థాలతో అద్భుత హ్యూమనాయిడ్ రోబో
ఉత్తరప్రదేశ్‌లోని కృష్ణా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (కేఈఐటీ) విద్యార్థులు అద్భుతాన్ని సృష్టించారు. డంపింగ్ యార్డు (చెత్తకుప్ప) నుంచి స్వీకరించిన పలు రకాల తుక్కు సామాన్లను ఉపయోగించి చాలా తక్కువ ఖర్చుతో ఏకంగా హ్యూమనాయిడ్ రోబో (మరమనిషి)ని రూపొందించారు.
- వ్యర్థాలతో అద్భుత హ్యూమనాయిడ్ రోబో సృష్టి
- కేఈఐటీ విద్యార్థులు, ప్రొఫెసర్ల వినూత్న ఆవిష్కరణ
- ప్రపంచంలో కొట్టుకునే గుండె ఉన్న తొలి రోబో ఇదే
Anushka Robot | న్యూఢిల్లీ, ఆగస్టు 16: ఉత్తరప్రదేశ్‌లోని కృష్ణా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (కేఈఐటీ) విద్యార్థులు అద్భుతాన్ని సృష్టించారు. డంపింగ్ యార్డు (చెత్తకుప్ప) నుంచి స్వీకరించిన పలు రకాల తుక్కు సామాన్లను ఉపయోగించి చాలా తక్కువ ఖర్చుతో ఏకంగా హ్యూమనాయిడ్ రోబో (మరమనిషి)ని రూపొందించారు. ఆ రోబోకు ‘అనుష్క’ అని నామకరణం చేశారు. వేద సూత్రాల ప్రేరణతో దీని ఇంటెలిజెన్స్ వ్యవస్థను, త్రీడీ ప్రింటెడ్ భాగాలతో ఫేసియల్ ఫీచర్స్‌ను తీర్చిదిద్దారు. భారత్‌లోని మేడమ్ టుస్సాడ్స్ బృందం రూపొందించిన ఫ్లెక్సిబుల్ సిలికాన్ స్కిన్‌ను తొడిగారు.
ప్రపంచంలో కొట్టుకునే గుండెను కలిగి ఉన్న తొలి రోబో ఇదే కావడం విశేషం. కేవలం రూ.2 లక్షల ఖర్చుతో దీన్ని తయారు చేయడం గమనార్హం. ఇతర మాడళ్ల హ్యూమనాయిడ్ రోబోల తయారీ ఖర్చు కంటే ఇది చాలా తక్కువ. ఓపెన్ ఏఐ డాటాబేస్ నుంచి సంగ్రహించిన సమాచారాన్ని ఉపయోగించుకుని ప్రస్తుతానికి అనుష్క 61 భాషలు, 50 రకాల చేతి సంజ్ఞల (హ్యాండ్ గెశ్చర్స్) ద్వారా వినియోగదారులతో కమ్యూనికేట్ చేయగలుగుతున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

