Monu Manesar | గో రక్షకుడు మోను మనేసర్ అరెస్ట్
గోసంరక్షకుడు మోను మనేసర్ను (Monu Manesar) హరియాణ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. మనేసర్ను హరియాణ పోలీసులు రాజస్ధాన్ పోలీసులకు అప్పగించనున్నారు.
చండీఘఢ్ : గోసంరక్షకుడు మోను మనేసర్ను (Monu Manesar) హరియాణ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. మనేసర్ను హరియాణ పోలీసులు రాజస్ధాన్ పోలీసులకు అప్పగించనున్నారు. రాజస్ధాన్కు చెందిన ఇద్దరు ముస్లింల హత్య కేసులో బజరంగ్దళ్ సభ్యుడైన మోను మనేసర్పై ఫిబ్రవరిలో కేసు నమోదైంది.
మోను మనేసర్ అలియాస్ మోహిత్ యాదవ్ బజరంగ్దళ్లో చురుకైన కార్యకర్త కాగా గోరక్షకుడుగా ఆయన చెప్పుకుంటారు. గురుగ్రాం సమీపంలోని మనేసర్ మోహిత్ యాదవ్ స్వస్ధలం. రాజస్ధాన్లోని భరత్పూర్ జిల్లా ఘట్మీక గ్రామానికి చెందిన నాసిర్, జునైద్ అనే వ్యక్తులను ఫిబ్రవరి 15న గోరక్షకులు కిడ్నాప్ చేశారు.
నాసిర్, జునైద్ మృతదేహాలు హర్యానాలోని భివానీలో మరుసటి రోజు దగ్ధమైన కారులో లభించాయి. ఈ కేసులో చార్జిషీట్ నమోదు చేసిన రాజస్ధాన్ పోలీసులు మోను మనేసర్ను నిందితుడిగా చేర్చారు.
Read More :
Nepali Woman | పెండ్లి చేసుకోవాలని అడిగిందని నేపాలీ మహిళను హత్య చేసిన ఆర్మీ అధికారి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

