సీజేపీ నేతల కస్టడీ పొడిగింపు
కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) నాయకులు ఆశుతోష్ రాంకా, సౌరవ్ దాస్ జ్యుడీషియల్ కస్టడీని ప్రత్యేక ఎగ్జిక్యుటివ్ మెజిస్ట్రేట్ మరో రెండు రోజులు పొడిగించినట్టు అధికారులు తెలిపారు. వారి విడుదల కోసం సీజేపీ న్యాయబృందం పూచీకత్తులను సమర్పించిన తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది. తదుపరి విచారణను ఈనెల 21వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. దాస్, రాంకాలను జ్యుడీషియల్ కస్టడీ నుంచి విడుదల చేయాలని కోరుతూ సీజేపీ న్యాయ బృందం స్పెషల్ ఎగ్జిక్యుటివ్ మెజిస్ట్రేట్ ముందు ఒక దరఖాస్తును దాఖలు చేసింది.
- 21వ తేదీకి విచారణ వాయిదా
న్యూఢిల్లీ, అక్టోబర్ 19: కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) నాయకులు ఆశుతోష్ రాంకా, సౌరవ్ దాస్ జ్యుడీషియల్ కస్టడీని ప్రత్యేక ఎగ్జిక్యుటివ్ మెజిస్ట్రేట్ మరో రెండు రోజులు పొడిగించినట్టు అధికారులు తెలిపారు. వారి విడుదల కోసం సీజేపీ న్యాయబృందం పూచీకత్తులను సమర్పించిన తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది. తదుపరి విచారణను ఈనెల 21వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. దాస్, రాంకాలను జ్యుడీషియల్ కస్టడీ నుంచి విడుదల చేయాలని కోరుతూ సీజేపీ న్యాయ బృందం స్పెషల్ ఎగ్జిక్యుటివ్ మెజిస్ట్రేట్ ముందు ఒక దరఖాస్తును దాఖలు చేసింది.
వారిని నిర్బంధించిన రోజున వారి పూచీదారులు అందుబాటులో లేకపోవడంతో మొదట వారిని కస్టడీకి పంపారు. న్యాయబృందం ఇప్పుడు పూచీకత్తు పత్రాలను రికార్డులో దాఖలు చేసి వారి విడుదలను అభ్యర్థించింది. జంతర్ మంతర్‌ను నిర్దేశిత నిరసన ప్రదేశం జాబితా నుంచి తొలగించిన ఒక రోజు తర్వాత ఆ ప్రదేశంలోకి ప్రవేశించినందుకు ఢిల్లీ పోలీసులు దాస్, రాంకాలను ఈనెల 13న అదుపులోకి తీసుకుని 14న ఐదు రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health tips | కోడిగుడ్లు అతిగా తింటే డయాబెటిస్ వస్తుందా.. నిపుణులు ఏమంటున్నారంటే..!
AP News | ఏపీలో మిగిలిన 23 లోకల్ బాడీ ఎన్నికలకు రేపే షెడ్యూల్ విడుదల..!
Menopause | రుతువిరతి అంటే ఏమిటి.. మహిళల్లో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి.. ఏం చేయాలి..?
Pak’s Toxic Fairness Cream | నిషేధం ఉన్నప్పటికీ.. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో పాక్ విషపూరిత క్రీమ్ అమ్మకాలు
గురుకుల విద్యార్థులపై వసతి గృహా విద్యార్థుల దాడి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

