నవజోత్ సింగ్ సిద్ధూ నేతృత్వంలోనే కాంగ్రెస్ ఫైట్ : హరీశ్ రావత్
Punjab | పంజాబ్‌లో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ నేతృత్వంలోనే కాంగ్రెస్ ఫైట్ చేస్తుందని ఆ రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జి హరీశ్‌రావత్ ఆదివారం వెల్లడించారు. అత్యంత ప్రజాదరణ పొందిన

చండీఘర్ : పంజాబ్‌లో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ నేతృత్వంలోనే కాంగ్రెస్ ఫైట్ చేస్తుందని ఆ రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జి హరీశ్‌రావత్ ఆదివారం వెల్లడించారు. అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడిగా సిద్ధూకు పేరు ఉందన్నారు. పంజాబ్‌లో ఆయన పాపులర్ లీడర్ కూడా అని రావత్ పేర్కొన్నారు. ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థులను పార్టీ నాయకులు రాహుల్ గాంధీ నిర్ణయిస్తారని తెలిపారు.
పంజాబ్ సీఎంగా చరణ్‌జిత్ సింగ్ చన్నీని పార్టీ ఏకగ్రీవంగా ఎన్నుకుందని చెప్పారు. త్వరలోనే ఇద్దరు డిప్యూటీ సీఎంలు కూడా ప్రమాణం చేస్తారని తెలిపారు. చరణ్‌జిత్ సింగ్ సోమవారం ఉదయం 11 గంటలకు పంజాబ్ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. చరణ్‌జిత్ సింగ్ ప్రమాణస్వీకారానికి మాజీ సీఎం అమరీందర్ సింగ్‌కు ఆహ్వానం పంపామని పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

