మోదీ స్ట్రెయిన్ : బీజేపీ ఆరోపణలపై కాంగ్రెస్ ఫైర్

న్యూఢిల్లీ : తమ పార్టీ ప్రతిష్టను దిగజార్చేందుకే కాషాయ పార్టీ నకిలీ టూల్ కిట్ ను ముందుకు తెస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. కొవిడ్-19 వ్యాప్తితో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు సాయం చేయాల్సిన సమయంలో బీజేపీ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని దుయ్యబట్టింది.
ప్రధాని మోదీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు కాంగ్రెస్ పార్టీ నూతన కరోనా స్ట్రెయిన్ ను మోదీ స్ట్రెయిన్, ఇండియా స్ట్రెయిన్ గా పిలుస్తోందని బీజేపీ నేత సంబిట్ పాత్ర చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. బీజేపీ నకిలీ టూల్ కిట్ కు సంబంధించి ఆ పార్టీ చీఫ్ జేపీ నడ్డా, బీజేపీ నేత సంబిట్ పాత్రపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని కాంగ్రెస్ రీసెర్చి విభాగం అధిపతి రాజీవ్ గౌడ మంగళవారం ట్వీట్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
బియ్యం వ్యాపారులపై క్రిమినల్ కేసులు
సెల్‌ఫోన్ లాక్కొని వేధింపులు.. విద్యార్థి ఆత్మహత్య
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

